చీరాలలో నకిలీ వంద నోట్లు

చీరాలలో నకిలీ వంద నోట్లు

BPT: ఇటీవల చీరాలలో నకిలీ వంద నోట్లు వెలుగు చూస్తున్నాయి. ఆగంతకులు అసలు నోట్లలో వీటిని కలిపి రద్దీగా ఉండే షాపుల్లో ఇచ్చి వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. హడావిడిలో ఉన్న యజమానులు వాటిని తర్వాత గుర్తించి ఏం చేయాలో తెలియక విస్తుపోతున్నారు. కాగా, ఇప్పటికే అధికారులు అలాంటి వారిపై నిఘా పెట్టినట్లు తెలిపారు. వ్యాపారస్థులు, ప్రజలు ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని HIT TV సూచిస్తోంది.