ఎర్రవల్లి బాధితులకు న్యాయం చేస్తాం: ఎంపీ

ఎర్రవల్లి బాధితులకు న్యాయం చేస్తాం: ఎంపీ

GDWL: ఎర్రవల్లి ప్రాజెక్టు బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని MP మల్లు రవి హామీ ఇచ్చారు. ఆదివారం కల్వకుర్తిలో ఎంపీ, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిలను బాధితులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనిపై స్పందించిన ఎంపీ.. హైదరాబాద్ జలసౌధలో జరిగిన సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లామన్నారు.