నేడు రామభద్రపురంలో స్పెషల్ గ్రీవెన్స్

నేడు రామభద్రపురంలో  స్పెషల్ గ్రీవెన్స్

VZM: ఈరోజు రామభద్రపురం రెవెన్యూ కార్యాలయంలో స్పెషల్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ అజురఫీజాన్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మండల స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అర్జీలు స్వీకరిస్తున్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని, ముఖ్యంగా జాయింట్ ఎల్పీఎంల సమస్యలపై దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.