'రూ.5 లక్షల విలువైన గుట్కా పట్టివేత'

BDK: భద్రాచలంలో నిషేధిత గుట్కా, పాన్ మషాలా విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో కొత్తగూడెం టాస్క్ ఫోర్స్ సీఐ రమాకాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. కూనవరం రోడ్డు రెడ్ క్రాస్ బిల్డింగ్ ఎదురుగా ఒక గోదాంలో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.5 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసి సదరు వ్యక్తిపై కేసు నమోదు చేశారు.