తిరుచానూరు ఎస్సైలుగా ఇద్దరు బాధ్యతలు స్వీకరణ
TPT: తిరుచానూరు నూతన ఎస్సైలుగా టీవీ సుధాకర్, సిద్ధారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ట్రైనీ ఎస్సైలుగా శిక్షణ పూర్తి చేసుకున్న వీరిని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తిరుచానూరు పోలీస్ స్టేషన్కు అదనంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారు మాట్లాడుతూ.. పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందలేకుచూడాలన్నారు