తూప్రాన్‌లో ఉపాధి హామీ పనులు ప్రారంభం

తూప్రాన్‌లో ఉపాధి హామీ పనులు ప్రారంభం

MDK: తూప్రాన్ మండలం యావపూర్ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనులను సోమవారం సర్పంచ్ యంజాల స్వామి పాలకవర్గం సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. వేసవి కాలం దృష్ట్యా ఉపాధి పనులు చేసే ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తూ పనులలో పాల్గొనాలని సూచించారు. జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పని కల్పించాలని సూచించారు.