గుట్టుగా వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్

గుట్టుగా వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్

HYD: జూబ్లీహిల్స్‌లో ఓ వ్యక్తి యజమానికి మాయమాటలు చెప్పి ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఆ తరువాత అసలు కథ ప్రారంభించాడు. బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు యువతులను తీసుకొచ్చి వారితో వ్యభిచారం ప్రారంభించాడు. గుట్టుగా సాగుతున్న ఈ విషయాన్ని కొందరు స్థానికులు పసిగట్టారు. జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు నిన్న రాత్రి ఇంటిపై దాడిచేశారు.