హిందూ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ
BHNG: చౌటుప్పల్‌లో ఈ నెల 19న నిర్వహించనున్న ఉప మండల స్థాయి హిందూ సమ్మేళనం పోస్టర్లను RSS జిల్లా నేత కృష్ణయ్య ఇవాళ ఆవిష్కరించారు. సమితి అధ్యక్షుడు కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.