బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు

బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు

MLG: నేటి నుంచి 17వ తేదీ వరకు మంగపేట మండలం మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి జాతర సందర్భంగా ఏటూరునాగారం నుంచి ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ జ్యోత్స్న తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి సురక్షితంగా చేరుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.