VIDEO: హిమాయత్ సాగర్ మరో గేటు విడుదల

VIDEO: హిమాయత్ సాగర్ మరో గేటు విడుదల

RR: హిమాయత్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతుంది. దీంతో హిమాయత్ సాగర్ ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి దిగువకు అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ పూర్తి నీటినిలువ సామర్థ్యం 2.97 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 2.78 టీఎంసీలుగా ఉంది. హిమాయత్ సాగర్ జలాశయం ఇన్ ఫ్లో 27,000 కాగా.. ఔట్ ఫ్లో 9,900 క్యూసెక్కులుగా ఉంది.