నాగావళి నది తీరంలో భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవం

నాగావళి నది తీరంలో భక్తిశ్రద్ధలతో కార్తీక దీపోత్సవం

SKLM: పట్టణంలోని శ్రీ ఉమా రుద్ర కోటేశ్వర ఆలయ సమీపంలో నాగావళి నదిలో భక్తిశ్రద్ధలతో భక్తులు కార్తీక దీపోత్సవం చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున నది తీర ప్రాంతానికి చేరుకున్న భక్తులు కార్తీకదీపం నదిలో విడిచిపెట్టారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నదిలో నీరు ప్రవహిస్తుండడంతో భక్తులు చేరుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.