వివాహ వేడుకల్లో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే

ADB: ఉట్నూర్ మండలంలోని మారుతినగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కొడప రాదాబాయి గారి కుమారుడు అనిల్ కుమార్ వివాహం సాహిత్యతో నేడు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలలో ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్, పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూ వరులను, కానుకలు అందజేసి ఆశీర్వాదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు