పేకాట శిబిరంపై దాడి.. 11 మంది అరెస్ట్
ELR: పెదవేగి మండలం వంగూరులో పేకాట శిబిరంపై ఇవాళ పోలీసులు దాడి చేశారు.11 మంది అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 2.04 లక్షల నగదు, 8 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకుని వారిపై పెదవేగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. సమాజంలో శాంతి భద్రత లకు విఘాతం కలిగించే జూదం, మద్యం, ఇతర అసాంఘిక కార్య క్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని CI రాజశేఖర్ హెచ్చరించారు.