పుంగనూరులో నెలకొన్న ఉగాది సందడి

పుంగనూరులో నెలకొన్న ఉగాది సందడి

CTR: పుంగనూరు పట్టణంలో మంగళవారం సందడి నెలకొంది. ఉగాది పండగకు అవసరమయ్యే సామాగ్రి కొనుగోలు కోసం గ్రామాల నుంచి ప్రజలు పట్టణానికి వచ్చారు. మామిడి తోరణాలు, పండ్లు, వస్త్ర దుకాణాలు, పూల మార్కెట్‌లో సామాగ్రి కొనుగోలుతో జనం బిజీగా మారారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.