సైబర్ క్రైమ్ కు గురైన 1930 కి సంప్రదించండీ

సైబర్ క్రైమ్ కు గురైన 1930 కి సంప్రదించండీ

ADB: సైబర్ నేరాలు ఎన్నో రకాలుగా జరుగుతూ ప్రజల ఆర్థిక నష్టాలకు కారణమవుతున్న సందర్భంగా ప్రజలకు అప్రమత్తతో వ్యవహరించడం తప్పనిసరిగా ఉంటుందని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. గతవారం జిల్లా పోలీసు సైబర్ కార్యాలయానికి 29 ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్‌కు గురైన వెంటనే 1930కి సంప్రదించాలని సూచించారు.