'జంక్ ఫుడ్‌తో అనారోగ్యం'

'జంక్ ఫుడ్‌తో అనారోగ్యం'

CTR: సదుంలోని వీఆర్ఆర్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడా కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా జంక్ ఫూడ్ ఆరోగ్యానికి చేటు చేకూరుస్తుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ మల్లీశ్వరి తెలిపారు. ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగి ఉండాలని సూచించారు. అలాగే, ఆకుకూరలు, పాలు, పండ్లు, కూరగాయలతో రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుందని చెప్పారు.