బీహార్‌లో ఎన్డీయేదే గెలుపు: అమిత్ షా

బీహార్‌లో ఎన్డీయేదే గెలుపు: అమిత్ షా

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధిస్తుందని కేంద్రమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. నవంబరు 14న ఫలితాల సమయంలో మధ్యాహ్నం ఒంటిగంటకే ఇండియా కూటమి తుడిచిపెట్టుకుపోయిందని ఎద్దేవా చేశారు. ఆర్జేడీ బెదిరింపుల వల్లనే ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ను సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ఒప్పుకుందని పేర్కొన్నారు.