VIDEO: శిక్షణ తరగతులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

VIDEO: శిక్షణ తరగతులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

KMR: జిల్లా కేంద్రంలోని కళాభారతిలో 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక' శిక్షణ తరగతులను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు. 99 రోజుల కార్యాచరణపై సర్పంచులు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లకు అవగాహన కల్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి, తెలంగాణ గేయంతో కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.