VIDEO: అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య

VIDEO: అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య

అన్నమయ్య: ములకలచెరువు మండలం దేవలచెరువు గ్రామానికి చెందిన అనిల్ కుమార్ (30) బెట్టింగ్‌లలో లక్షల రూపాయలు నష్టపోయి, అప్పుల బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. బెట్టింగ్‌ల వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.