VIDEO: ప్రతీ విద్యార్థికి పుస్తక పఠనం అవసరం

SKLM: విజ్ఞానం పుస్తకాల ద్వారానే అందుతుందని, విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ పిలుపునిచ్చారు. బుధవారం లావేరు మండలంలోని అధపాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ పుస్తక దినోత్సవం నిర్వహించారు. క్రమశిక్షణతో కూడిన విద్య ఉన్నత స్థాయిలో ఉంచుతుందన్నారు.