నేడు బాపట్లలో పర్యటించనున్న ఎమ్మెల్యే

నేడు బాపట్లలో పర్యటించనున్న ఎమ్మెల్యే

BPT: మంగళవారం బాపట్ల పట్టణంలోని 2వ వార్డులో నిర్వహించనున్న మన వార్డు.. మన ఎమ్మెల్యే కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని వారు తెలిపారు.