భూమి పూజ చేసిన అధికారులు

భూమి పూజ చేసిన అధికారులు

MHBD: దంతలపల్లి మండల కేంద్రంలో శుక్రవారం మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సామూహిక ఇంకుడు గుంతలకు పంచాయతీ కార్యదర్శి వెంకన్న భూమి పూజ చేశారు. పనుల జాతర 2025లో భాగంగా రూ.92,747తో ఇంకుడు గుంత మంజూరైందని, త్వరలో నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ వెంకన్న, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.