GREAT: పర్యావరణం కోసం ముసలవ్వ పిలుపు..!

GREAT: పర్యావరణం కోసం ముసలవ్వ పిలుపు..!

MDCL: చిన్న గణపతితోనే అధిక విశ్వాసం, స్వచ్ఛమైన భక్తి ఉంటుందని ముసలవ్వ గుల్షాన్ బంబాత్ అన్నారు. గ్రేటర్ HYD పరిధి కాప్రా చెరువు వద్ద పర్యావరణ పరిరక్షణ కోసం రాత్రి సమయంలోనూ కాప్రా చెరువు వద్ద ఉండి, ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రేట్ అనిపించుకున్నారు. పొల్యూషన్ రహిత సమాజం కోసం కృషి చేయాలని కోరుతున్నారు. చెరువులు కలుషితం కావోద్దంటే, మనందరం మరుదామాన్నారు.