ఎల్లారెడ్డిపేటలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ

ఎల్లారెడ్డిపేటలో పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎస్పీ

SRCL: మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపుర్, రాచర్ల గొల్లపల్లి, రాచర్ల బొప్పపూర్, గ్రామాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, ఎస్పీ మహేష్ బీ గితే సందర్శించారు. ఆయా గ్రామాలలో పోలింగ్ జరుగుతున్న తిరును పరిశీలించారు. విధులలో ఉన్న సిబ్బందికి భద్రత పరమైన పలు సూచనలు చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.