కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్

NRML: కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతగానో దోహదపడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన న్యాయస్థానంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కక్షిదారులు, భూవివాదాలు, క్రిమినల్ కేసులు పరిష్కరించుకొని భవిష్యత్తులో మంచిగా స్నేహ పూర్వకంగా ఉండాలని సూచించారు.