ఆళ్లగడ్డలో ఒక్క రూపాయికే టీ

ఆళ్లగడ్డలో ఒక్క రూపాయికే టీ

NDL: ఆళ్లగడ్డలో 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నాగరాజు అనే టీ స్టాల్ నిర్వాహకుడు తన దేశభక్తిని చాటుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని మెయిన్ బజార్‌లో టీ స్టాల్ నిర్వహిస్తున్న నాగరాజు, స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక్క రూపాయికే ఏడు రకాల టీ, కాఫీలను అందించారు.