'గ్రంథాలయం లేక ఇబ్బందులు పడుతున్నాం'

'గ్రంథాలయం లేక ఇబ్బందులు పడుతున్నాం'

NLG: నిడమనూరు మండలం తుమ్మడంలోని యువత రాబోయే రోజుల్లో ఉద్యోగాలకు ప్రిపేర్ కావడానికి గ్రంథాలయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు బాధితులు తెలిపారు. ఊరు నిండా మద్యం షాప్‌లు ఉండొచ్చు కానీ యువత చదవుకోవడానికి ఒక్క గ్రంథాలయం లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.