యూపీ తయారీరంగంలో హబ్‌గా మారింది: మోదీ

యూపీ తయారీరంగంలో హబ్‌గా మారింది: మోదీ

గత ప్రభుత్వాలు ఈశాన్య భారతాన్ని పట్టించుకోలేదని ప్రధాని మోదీ ఆరోపించారు. 'ఇప్పుడు ఈశాన్యం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. యూపీ తయారీరంగంలో హబ్‌గా మారింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో నాటు తుపాకులు తయారయ్యేవి. కానీ, ఇప్పుడు మొబైల్ ఫోన్లు తయారవుతున్నాయి. బెంగాల్‌లో అధికారంలో ఉన్న పార్టీ అభివృద్ధిని పట్టించుకోదు. కేంద్ర పథకాలను TMC సర్కార్ అమలు చేయదు' అని విమర్శించారు.