మహాశివరాత్రి కంట్రోల్ రూమ్ నంబర్లు విడుదల

మహాశివరాత్రి కంట్రోల్ రూమ్ నంబర్లు విడుదల

ASR: మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో పోలవరం జేసీ బచ్చు స్మరణ్ రాజ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం అధికారుల ఫోన్ నంబర్లను శనివారం వెల్లడించారు. అత్యవసర సమాచారం కోసం పాయాజ్ బాషా-9491242143, యూనస్ బాషా-6271974387, హిమఖాదర్-7309212288, నాగభూషణం-9441475034, సత్యనారాయణ-9490000029, అప్పలరాజు-7382538998, నంబర్లలో సంప్రదించవచ్చని జేసీ తెలిపారు.