'పంచాయతీ నిధులు సద్వినియోగం చేసుకోవాలి'

'పంచాయతీ నిధులు సద్వినియోగం చేసుకోవాలి'

SRD: గ్రామపంచాయతీకి ఆదాయ రూపంలో వచ్చిన నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగించాలని డీఎల్పిఓ సంజీవ్ అన్నారు. శుక్రవారం వివిధ మండలాలకు చెందిన సర్పంచులకు 5వ రోజు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ నిధులను ఏమాత్రం దుర్వినియోగం చేయరాదని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను చేపట్టాలని చెప్పారు.