15 ఏళ్ల బాలికపై వృద్ధుడి అరాచకం

15 ఏళ్ల బాలికపై వృద్ధుడి అరాచకం

ములుగు జిల్లా వెంకటాపురంలో 15 ఏళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధుడు రూ. 8 లక్షలకు పెద్ద మనుషుల సమక్షంలో సెటిల్‌మెంట్ చేసుకున్నాడు. అయితే అతను డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ బాగోతం బయటడింది. దీంతో బాలిక పేరెంట్స్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.