VIDEO: పొగాకు వేలం ప్రక్రియ ప్రారంభం

VIDEO: పొగాకు వేలం ప్రక్రియ ప్రారంభం

ELR: జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రంలో బుధవారం వేలం ప్రక్రియ ప్రారంభమయ్యింది. 2026-27 సంవత్సరానికి సంబంధించిన పొగాకు కొనుగోలు ప్రక్రియ ప్రారంభం అయినట్లు రైతు సంఘం నాయకులు పరిమి రాంబాబు తెలిపారు. ప్రస్తుతం కేజీకి రూ.265 వస్తుందని, మరింత పెరిగేలా చూడాలని అధికారులని కోరినట్లు ఆయన వెల్లడించారు.