చెరువు కట్ట మరమ్మతులు చేపట్టండి: CPM

చెరువు కట్ట మరమ్మతులు చేపట్టండి: CPM

GNTR: పెదకాకానిలో గత నెల 13న కురిసిన భారీ వర్షాలకు మంచినీటి చెరువుకు, మురుగునీరు చెరువుకు మధ్యలో గల కట్ట తెగి మంచినీటి చెరువులో మురుగునీరు చేరి నీరు మొత్తం కలుషితం అయిందని, వెంటనే చెరువు కట్ట మరమ్మతులు చేపట్టాలని సీపీఎం మండల కార్యదర్శి శివాజీ డిమాండ్ చేశారు. పెదకాకాని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.