VIDEO: 'నెల రోజులు నుంచి తీరుగుతున్న యూరియా ఇవ్వడం లేదు'

MHBD: జిల్లాలోని గూడూరు మండలంలో నెల రోజులు నుంచి యూరియా కోసం వస్తున్నా అధికారులు పట్టించుకొవడం లేదని రైతులు వాపోయారు. ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘం కార్యాలయం ఎదుట తెల్లవారుజాము నుంచి లైన్‌లో ఉన్నా కూడా యూరియా ఇవ్వలేదని రైతులు అన్నారు. మా పంటలు మెుత్తం ఆగం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.