ఆసుపత్రి నిధులు దారి మళ్లించారు: MLA నసీర్

ఆసుపత్రి నిధులు దారి మళ్లించారు: MLA నసీర్

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నిధులను గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిదని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహ్మద్ నసీర్ ఆరోపించారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఆసుపత్రి అభివృద్ధికి అనేక స్వచ్ఛంద సంస్థలు సహకరిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం బకాయి నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.