'పేదల సంక్షేమమే కూటమి ధ్యేయం'

KKD: కూటమి ప్రభుత్వం పేదవారి సంక్షేమానికి కట్టుబడి పని చేస్తోందని మండపేట పురపాలక సంఘం11వ వార్డు కౌన్సిలర్ కొవ్వాడ బేబి అప్పన్న బాబు అన్నారు. 'మనమిత్ర'లో భాగంగా 'ప్రజల చేతిలో ప్రభుత్వం' అనే కార్యక్రమంపై మంగళవారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వాడ బేబి మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పారు.