బాలవికాస ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు

బాలవికాస ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మహిళా సదస్సు

HNK: కాజీపేట మండల కేంద్రంలోని పిజేఆర్ గార్డెన్‌లో శుక్రవారం బాలవికాస ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాష్ట్ర స్థాయి మహిళ సదస్సును బాల వికాస వ్యవస్థాపక అధ్యక్షురాలు బాలక్క జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 2000 మంది మహిళా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సింగారెడ్డి శౌరి రెడ్డి పాల్గొన్నారు.