'ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి'

'ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి'

KMR: ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. పాల్వంచ రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అన్ని వర్గాల ప్రజలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని, ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.