అందని డైట్ బిల్లులు విద్యార్థుల, వార్డెన్ల ఇక్కట్లు

అందని డైట్ బిల్లులు విద్యార్థుల, వార్డెన్ల ఇక్కట్లు

సిద్దిపేట: జిల్లా కేంద్రంలోని ఎస్సీ,ఎస్టీ ,బీసీ హాస్టల్స్ కి సుమారు 7నుండి 8 నెలల వరకు జులై నుండి ఇప్పటివరకు డైట్ బిల్లులు పూర్తిస్థాయిలో అందక విద్యార్థులు అటు వార్డెన్స్ అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే డైట్ బిల్లులు రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ బిడిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిగారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.