మహిళా యూనివర్సిటీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

TPT: శ్రీ పద్మావతి మహిళ యూనివర్సిటీలో ICSSR ప్రాజెక్టులో భాగంగా పలు తాత్కాలిక ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్-02, రీసెర్చ్ అసిస్టెంట్-02 పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. అర్హత, ఇతర వివరాలకు www.spmvv.ac.in వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ మే 10.