మృతుల కుటుంబాలకు సీఎం కీలక హామీ
TG: మీర్జాగూడ బస్సు ప్రమాదం కలచివేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరిహారంతోపాటు సాయం అందించేందుకు అన్ని చర్చలు తీసుకుంటామని తెలిపారు. ఆర్టీసీ ఇన్సురెన్స్‌ను కూడా అందిస్తామని వెల్లడించారు. బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చే చర్యలు చేపడతామన్నారు.