నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

JN: స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఇవాళ మాజీ ఉప ముఖ్యమంత్రి, MLA కడియం శ్రీహరి విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా MLA మొదట ఉదయం 10 గంటలకు కుందారం గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని, 10:30 గంటలకు పటేల్ గూడెం గ్రామంలో RO వాటర్ ప్లాంట్‌ను, 11 గంటలకు నెల్లుట్ల గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.