'జీఎస్టీ తగ్గింపు నిర్ణయం చారిత్రాత్మకం'

KMR: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సామాన్యులకు అవసరమైన వస్తువులపై జీఎస్టీ తగ్గించడం చారిత్రక నిర్ణయమని మండల బీజేపీ అధ్యక్షుడు తెప్ప తుకారం అన్నారు. సోమవారం మద్నూర్ గాంధీచౌక్‌లో జీఎస్టీ తగ్గించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. మాజీ సొసైటీ ఛైర్మన్ పండిత్ రావ్, శంకర్ పటేల్, కృష్ణ పటేల్ పాల్గొన్నారు.