'ప్రైవేట్ ఆర్టీసీ బస్సులకు ఇన్సూరెన్స్ పక్కాగా ఉండాలి'

'ప్రైవేట్ ఆర్టీసీ బస్సులకు ఇన్సూరెన్స్ పక్కాగా ఉండాలి'

NGKL: ప్రైవేట్ ఆర్టీసీ బస్సులకు ఇన్సూరెన్స్ పక్కగా ఉండాలని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ రామేశ్వర్ సూచించారు. జిల్లా ఎస్పీ వైభవ్ రంగనాథ్ గైక్వాడ్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని మంతటి చౌరస్తాలో ప్రైవేట్ ఆర్టీసీ బస్సులను తనిఖీ చేశారు. ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, ఇతర పత్రాలు లేని ప్రైవేట్ బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.