కుంకలగుంటలో ఉచిత కంటి వైద్య శిబిరం

కుంకలగుంటలో ఉచిత కంటి వైద్య శిబిరం

PLD: నకరికల్లు(మం) కుంకలగుంటలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి బాజి చౌదరి ఆధ్వర్యంలో, శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ఈ శిబిరం జరిగింది. పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.