జంతర్ మంతర్ ధర్నాలో కాటా శ్రీనివాస్ గౌడ్

జంతర్ మంతర్ ధర్నాలో కాటా శ్రీనివాస్ గౌడ్

SRD: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టాలని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పటాన్ చెరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆరోగ్యశాఖ మంత్రి దామోదరం రాజనర్సింహతో కలిసి పాల్గోన్నారు. BCల పోరాటం న్యాయపోరాటమని 42 శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పించాలని కాటా శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.