పోలీసుల తీరుపై మాజీ ఎంపీ ఫైర్

పోలీసుల తీరుపై మాజీ ఎంపీ ఫైర్

E.G: ప్రభుత్వ, పోలీసుల తీరుపై మాజీ ఎంపీ హర్షకుమార్ ధ్వజమెత్తారు. తన ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతోందని సందేహం వ్యక్తం చేస్తూ దీనిపై హైకోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు. కుందనపల్లి దళితుల పరామర్శకు వెళ్తున్న తనను రాజమండ్రిలో హౌస్ అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. తానేమీ టెర్రరిస్ట్ను కాదని, ప్రజాస్వామ్యంలో తన గొంతు నొక్కడం తగదని పోలీసులను హెచ్చరించారు.