పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NTR: కొండపల్లి మున్సిపాలిటీ 24వ డివిజన్లు పెన్షన్ కంపెనీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో ఆయన మాట్లాడుతూ.. నెలకు 4000 పెన్షన్‌తో జీవితం ప్రశాంతంగా సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ చిట్టిబాబు, కమిషనర్ రమ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు