కార్పొరేషన్ల ఆర్ధిక వ్యవహారాలు జనరల్ ఫండ్ ద్వారనే!
HYD: జీహెచ్ఎంసీ మల్కాజ్‌గిరి సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో ఆదాయాలు, ఖర్చుల నిర్వహణ తాత్కాలికంగా జరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాలు జీహెచ్ఎంసీ జనరల్ ఫండ్ ద్వారా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. స్థానిక అవసరాలు, అభివృద్ధి పనులు ఆగకుండా ఉండేలా ఈ విధానం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.