ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ నష్టపోయిన తారవ్వకు కేంద్ర మంత్రి రూ" 50 వేల సాయం కేంద్ర మంత్రి బండి సంజయ్
☞ గంగాధరలో పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
☞ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
☞ జగిత్యాలలో CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్